Homeహైదరాబాద్latest NewsHaleem: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హలీం తింటే ప్రమాదమా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు..?

Haleem: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హలీం తింటే ప్రమాదమా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు..?

Haleem: కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు హలీం తింటే ప్రమాదమా? అంటే అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. హలీంలో అధిక మొత్తంలో ఉప్పు, నూనె వినియోగం ఉంటుంది కాబట్టి వీటిని, గుండె అనారోగ్యం ఉన్నవారు తినకూడదు. వీరు ఇంట్లోనే తగిన మోతాదులో వేసి తయారు చేసుకున్న హలీం తినడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చిన్న పిల్లలు హలీం తినడం అంత మంచిది కాదు. ఇందులో వాడే ఘాటైన పదార్థాలు వారి జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తాయి. గర్భిణీలు కూడా అధిక మోతాదులో తినకూడదు. వృద్ధులు కూడా ఇంట్లో తక్కువ మసాలాతో చేసుకున్న హలీం తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img