Homeహైదరాబాద్latest Newsమొబైల్​ ఫోన్​ అప్పగింత

మొబైల్​ ఫోన్​ అప్పగింత

ఇదే నిజం, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి పీఎస్​ పరిధిలోని లద్నాపూర్​కు చెందిన షేక్​ జామీల్​ ఇటీవల మొబైల్ ఫోన్​ పోగొట్టుకున్నాడు. సోమవారం పోలీసులు బాధితుడికి మొబైల్ ఫోన్​ అందజేశారు. ఎస్సై కాట్రపు సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జమీల్ 3 నెలల క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. బాధితుడు సీఈఐఅర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయగా పోలీసులు మొబైల్ ఫోన్ ను గుర్తించి అతడికి అప్పగించారు.

Recent

- Advertisment -spot_img