Homeసినిమాడిసెంబర్ 1న హనుమాన్​ Trailer..!

డిసెంబర్ 1న హనుమాన్​ Trailer..!

టాలీవుడ్ యంగ్ హీరో, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో గతంలో వచ్చిన ‘జాంబి రెడ్డి’మూవీ మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి కాంబోలో ఏడాది కాలంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెటెడ్ మూవీ ‘హనుమాన్’. టీజర్​తో ఓ రేంజ్​లో హైప్ తెచ్చుకున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో నిర్మిస్తున్నారు. టీజర్​లో ప్రశాంత్ వర్మ టేకింగ్, విజువల్స్​ను ఆడియెన్స్​ను బాగా ఇంప్రెస్ చేశారు.రిలీజ్​కు సిద్ధంగా ఉన్న హనుమాన్ మూవీ ట్రైలర్​పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. డిసెంబ్ 1న ఈ సినిమా ట్రైలర్​ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు టాక్. దీనిపై అఫిషియల్​గా క్లారిటీ రావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img