Homeహైదరాబాద్latest NewsHanuman​ వర్సెస్​ శ్రీఆంజనేయం.. డైరెక్టర్​ కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​

Hanuman​ వర్సెస్​ శ్రీఆంజనేయం.. డైరెక్టర్​ కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​

ఇటీవల విడుదలైన హనుమాన్​ మూవీ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 300 కోట్ల కలెక్షన్లు సాధించి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్​ చేసింది. హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్​ వర్మకు ఈ మూవీ ఫుల్​ ఫేమ్ తీసుకొచ్చింది. 2004లో ఇదే తరహా కథతో క్రియేటివ్​ డైరెక్టర్​ కృష్ణవంశీ శ్రీఆంజనేయం అనే ఓ మూవీని తెరకెక్కించారు. అయితే ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఫ్యాన్స్​ ఈ రెండు సినిమాలకు పోలిక తీసుకొస్తున్నారు. తాజాగా ఓ అభిమాని తనకు హనుమాన్​ కంటే శ్రీఆంజనేయం బాగా నచ్చిందంటూ కామెంట్ చేశారు.

Recent

- Advertisment -spot_img