HomeDevotionalఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు

Idenijam, Hyderabad : పాఠకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు ఇదేనిజం మీడియా మేనేజ్‌మెంట్ తరఫున శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జీవితం కష్టసుఖాల కలబోత అని తెలియజేయడమే ఉగాది పండుగ ముఖ్య ఉద్దేశం. దేనినైనా సమానంగా స్వీకరిస్తేనే షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిలా జీవితం మధురంగా ఉంటుంది.

Recent

- Advertisment -spot_img