Homeహైదరాబాద్latest NewsHarassment of Female Doctor: ముంబైలో మహిళా డాక్టర్‌ పై వేధింపులు.. చంపేస్తానని బెదిరింపు..!

Harassment of Female Doctor: ముంబైలో మహిళా డాక్టర్‌ పై వేధింపులు.. చంపేస్తానని బెదిరింపు..!

ముంబైలో ఓ మహిళా వైద్యురాలిని ఓ రోగి వేధించాడు. ఓ వ్యక్తి ముఖంపై గాయాలతో హాస్పిటల్‌కి వచ్చాడని, అతనితోపాటు మరి కొందరు ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు. వైద్యం అందించే సమయంలో మహిళా డాక్టర్‌ని ఆ పేషెంట్ వేధించాడని, చంపేస్తానని బెదిరించాడని వివరించారు. మొత్తం ఆరుగురు ఉన్నారని, వాళ్లంతా కలిసి ఆమెపై దాడి చేశారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

Recent

- Advertisment -spot_img