Homeహైదరాబాద్latest NewsHardik Pandya : క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాతో జాన్వీ కపూర్‌ డేటింగ్‌.. ఫోటోలు వైరల్..!!

Hardik Pandya : క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాతో జాన్వీ కపూర్‌ డేటింగ్‌.. ఫోటోలు వైరల్..!!

Hardik Pandya : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడాకులు తిసుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya), బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాల్దీవుల్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వార్తల్లో అలాంటి నిజం లేదు అని తేలింది. అలాగే ఈ ఫోటోలు నిజమైనవి కావని తేల్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ-జనరేటెడ్) సహాయంతో వీటిని రూపొందించినట్లు నిర్ధారించారు. దీనితో, ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కేవలం పుకార్లే అని స్పష్టమైంది.dd ఇదేనిజం Hardik Pandya : క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాతో జాన్వీ కపూర్‌ డేటింగ్‌.. ఫోటోలు వైరల్..!!photo shop temp 273 ఇదేనిజం Hardik Pandya : క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాతో జాన్వీ కపూర్‌ డేటింగ్‌.. ఫోటోలు వైరల్..!!game chenager 1024x576 5 ఇదేనిజం Hardik Pandya : క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాతో జాన్వీ కపూర్‌ డేటింగ్‌.. ఫోటోలు వైరల్..!!

Recent

- Advertisment -spot_img