Homeహైదరాబాద్latest Newsహర్దిక్ పోస్ట్ వైరల్

హర్దిక్ పోస్ట్ వైరల్

టీమిండియా స్టార్ ప్లేయర్ హర్దిక్ పాండ్యా భారత జట్టుతో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. న్యూయార్క్ వాతావరణం చాలా బాగా ఉంది అంటూ బీసీసీఐ పోస్టు చేసిన ఓ వీడియోలో కామెంట్ చేశాడు. లండన్ నుంచి నేరుగా న్యూయార్క్ చేరుకొని టీంతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఆన్ నేషనల్ డ్యూటీ ఇన్ ‘అంటూ ట్యాగ్‌లైన్ జతచేశాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

గత కొద్ది రోజులుగా హర్దిక్ పాండ్య విడాకుల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తను ఒంటరిగానే లండన్‌కు వెళ్లాడు. సింగిల్ ఫొటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img