HomeతెలంగాణHarish Rao minister : వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాలు

Harish Rao minister : వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాలు

Harish Rao minister : వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.. రెండు మూడు. రోజుల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నదని స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల విషయం లో కట్టుబడి. ఉన్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్త పింఛను లబ్దిదార్లకు పింఛను అందజేస్తున్న సందర్బం లో అయన. మాట్లాడారు

Recent

- Advertisment -spot_img