Homeహైదరాబాద్latest Newsరైతుల గురించి అసెంబ్లీలో నిలదీస్తా : హరీశ్ రావు

రైతుల గురించి అసెంబ్లీలో నిలదీస్తా : హరీశ్ రావు

రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించారు. వడ్లు కొంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. 20 రోజులైనా జాడే లేదు. హామీల గురించి అడుగుతుంటే మంత్రి నాగేశ్వరరావు మండిపడుతున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయి. ప్రభుత్వం పరిశీలించాలి. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం సన్నబియ్యానికే మాత్రమే రూ. 500 ఇస్తానంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తా. కేసీఆర్ సర్కార్‌కు , రేవంత్ ప్రభుత్వానికి తేడా తెలుసుకున్నారా రైతన్నలు’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img