Homeఫ్లాష్ ఫ్లాష్HBD Hero Nikhil: ‘స్వయంభూ’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

HBD Hero Nikhil: ‘స్వయంభూ’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

భరత్‌ కృష్ణమాచారి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. ఇవాళ నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా మేక‌ర్స్ నిఖిల్‌కు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో క‌ద‌న‌రంగంలోకి దూకిన ఓ యోధుడిగా నిఖిల్ క‌నిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత రెండు సినిమాలు చేయగా వాటితో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. 18 పేజెస్ సినిమా కాస్త పర్వాలేదని అనిపించినా దాని వల్ల నిఖిల్ కి అంత గొప్ప పేరు రాలేదు.

Recent

- Advertisment -spot_img