Homeహైదరాబాద్latest Newsప్రపంచంలో అత్యంత వృద్ధుడు ఈయనే.. వయసు ఎంతో తెలుసా?

ప్రపంచంలో అత్యంత వృద్ధుడు ఈయనే.. వయసు ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడుగా బ్రిటన్‌కు చెందిన జాన్ టిన్నిస్‌వుడ్(111) రికార్డులో నిలిచారు. వెనిజులకు చెందిన జువాన్‌ పెరెజ్‌ మోరా(114) మరణించడంతో ఆయన స్థానాన్ని జాన్ భర్తీ చేశారు. 1912లో జన్మించిన ఈయన 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ‘రాయల్‌ మెయిల్‌’లో అధికారిగా సేవలందించారు. ఆయన దీర్ఘాయుష్య రహస్యాలు ‘మంచి ఆహారంతోపాటు ప్రతి శుక్రవారం చేపల భోజనం, వ్యాయామం చేయడం’ అని చెప్పారు.

Recent

- Advertisment -spot_img