Homeలైఫ్‌స్టైల్‌Banana : అరటిపండుతో ఇంత ఆరోగ్యమా..

Banana : అరటిపండుతో ఇంత ఆరోగ్యమా..

Banana : అరటిపండుతో ఇంత ఆరోగ్యమా..

Banana : అరటిపండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారన్న సంగతి తెలిసిందే.

నీరసంగా ఉన్నవారికి ఒక అరటిపండు ఇస్తే చాలు మునిపటిలా శక్తిని పుంజుకుంటారు.

బాగా పండిన అరటిపండులో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.

క్రికెట్‌ ఆటగాళ్లకు శక్తినివ్విడానికి అరటిపండ్లను ఇస్తారు. ఇవి తొందరగా జీర్ణమై ఎనర్జీనిస్తుంది.

– మామూలు అరటిపండ్లు కంటే బాగా పండిన ఆరటిపండ్లలో ఎక్కవు పోషకాలుంటాయి. ఇవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి.

– వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

– పచ్చిగా ఉన్న అరటిపండ్లను వెంటనే తినేయకూడదు. వాటిని రెండు రోజులపాటు కవర్లో ఉంచితే పండుతాయి. పండిన వాటిలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.

– పసిపిల్లలకు పాలు మాన్పిస్తే అరటిపండును మెత్తగా, గుజ్జులా చేసి ఆహారంగా ఇవ్వాలి. ఇలా తినిపిస్తే అనేక ప్రయోజనాలుంటాయి. ఇది అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.

– వీటిలో ప్రక్టోజ్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు పచ్చి అరటిపండ్లను తింటే మంచిది.

వీటిలో తీపి తక్కువగా ఉంటుంది. కాబట్టి తినగానే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

Recent

- Advertisment -spot_img