Homeలైఫ్‌స్టైల్‌Jajikaya : జాజికాయ.. నిత్యం తీసుకుంటే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు మీ సొంతం

Jajikaya : జాజికాయ.. నిత్యం తీసుకుంటే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు మీ సొంతం

Jajikaya : జాజికాయ.. నిత్యం తీసుకుంటే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు మీ సొంతం

Jajikaya : పురాతన కాలం నుంచి జాజికాయలను భారతీయులు పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు.

జాజికాయలతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. దీన్ని నిత్యం తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

* జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే.. విరేచనాలు, మలబద్దకం, గ్యాస్‌ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి.

* జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

* జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల దంత సమస్యలు పోతాయి.

* నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

* నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది.

* జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

* జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది.

Recent

- Advertisment -spot_img