Homeఫ్లాష్ ఫ్లాష్Health: వేసవి లో ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఇక అంతే సంగతి..!

Health: వేసవి లో ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తింటున్నారా? ఇక అంతే సంగతి..!

Health: వేసవిలో అందరూ ఐస్‌క్రీం ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఐస్‌క్రీమ్‌లో పెద్ద మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఐస్‌క్రీమ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత మందిలో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సహజంగా డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లతో తయారుచేసిన ఐస్‌క్రీం‌నుతింటే ప్రయోజనాలన్నీ ఉంటాయి. కృత్రిమ రంగులు, ప్లేవర్స్ కలిపిన ఐస్ క్రీములకు దూరంగా ఉండటం మంచిది.

Recent

- Advertisment -spot_img