Homeఫ్లాష్ ఫ్లాష్Health: గర్భిణీలు వీటిని అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Health: గర్భిణీలు వీటిని అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

గర్భిణీలు సముద్రపు చేపలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చీజ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది మహిళలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పచ్చి గుడ్డును కూడా తినకూడదు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాహారం తీసుకోవడం వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశముంది. పిల్లలు నెలలు నిండకుండానే పుట్టే ప్రమాదం ఉంది. కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే కాఫీలకు దూరంగా ఉండాలి. దీని వల్ల మిస్ క్యారేజ్ అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img