Homeహైదరాబాద్latest NewsHealth: బ్లాక్ రైస్‌తో ఈ రోగాలకు చెక్ పెట్టొచ్చు..

Health: బ్లాక్ రైస్‌తో ఈ రోగాలకు చెక్ పెట్టొచ్చు..

బ్లాక్ రైస్‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ బియ్యంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్‌, జింక్ వంటి ఖనిజాలుంటాయి. ఫైబర్‌ కూడా ఉంటుంది. బ్లాక్ రైస్‌లోని ఉండే ఆంథోసైనిన్స్ అనే పదార్థం క్యాన్సర్ కారకాలను సమర్ధంగా అడ్డుకుంటుందని పలు పరిశోధనల్లో తేలింది. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవి తింటే శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. గుండె జబ్బులు దరి చేరనీయదు.

Recent

- Advertisment -spot_img