Homeహైదరాబాద్latest NewsHealth: వాటర్‌ యాపిల్స్‌తో ఆ ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టోచ్చు..!

Health: వాటర్‌ యాపిల్స్‌తో ఆ ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టోచ్చు..!

Health: మార్కెట్లో వాటర్ యాపిల్స్‌ మీరు చూసే ఉంటారు. వీటిని వైట్ జామున్‌ అని కూడా అంటారు. ఈ పండ్లలో పోషకాలు అధికం. వేసవిలో వాటర్ యాపిల్స్‌ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ పండును విపరీతమైన వేడిలో తినడం ద్వారా హీట్ స్ట్రోక్ ను నివారించవచ్చు. శరీర బరువును తగ్గించడంలో దోహదపడుతాయి.

Recent

- Advertisment -spot_img