Homeహైదరాబాద్latest NewsHealth: బీట్ రూట్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

Health: బీట్ రూట్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

health: ముఖంపై ఉన్న వృద్ధాప్య ఛాయలు, ముడతలను బీట్ రూట్ తొలగిస్తుంది. చర్మం నిగనిగలాడటానికి, చర్మ సమస్యలు పోవడానికి బీట్ రూట్ తోడ్పడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి అవసరమైన సహజ విటమిన్లు, ప్రొటీన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు బీట్ రూట్ లో ఎక్కువగా ఉంటాయి. బీట్ రూట్ రసంలోని ఐరన్ దెబ్బతిన్న కణాలు పునరుత్తేజితం కావటానికి తోడ్పడుతుంది. క్యారట్, దోసకాయతో కలిపి బీట్ రూట్ ను తీసుకుంటే మొటిమలు పోతాయి.

Recent

- Advertisment -spot_img