Homeహైదరాబాద్latest Newsహృదయ విదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో 7 నెలల గర్భిణి మృతి.. మరో విషాదం ఏంటంటే?...

హృదయ విదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో 7 నెలల గర్భిణి మృతి.. మరో విషాదం ఏంటంటే? తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 నెలల గర్భిణితోపాటు కడుపులో ఉన్న శిశువు మృతిచెందింది. మిరుదొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. రహదారిని క్రాస్ చేస్తుండగా వేగంగా వ‌చ్చిన‌ లారీ ఢీకొట్టడంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ఏడు నెలల శిశువు ఆమె కడుపులో నుంచి రోడ్డుపై పడింది.

Recent

- Advertisment -spot_img