Homeహైదరాబాద్latest Newsఇంఫాల్‌ను ముంచెత్తిన వరదలు

ఇంఫాల్‌ను ముంచెత్తిన వరదలు

రెమాల్ తుఫాన్ కారణంగా మణిపూర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. రాజధాని ఇంఫాల్‌ను వరదలు ముంచెత్తాయి. ఇండ్లల్లోకి నీళ్లు చేరాయి. నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకూ ముగ్గురు మృతి చెందారు. కొన్నివేల మంది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img