Homeహైదరాబాద్latest NewsBIG ALERT: పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..వాతావరణ శాఖ హెచ్చరిక..!

BIG ALERT: పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..వాతావరణ శాఖ హెచ్చరిక..!

ఏపీలో గత కొద్ది రోజులు నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మళ్లీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మే 19 నాటికి ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని సమాచారం. రాయలసీమ, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది.

Recent

- Advertisment -spot_img