Homeహైదరాబాద్latest Newsగుంటూరులో భారీ వర్షం

గుంటూరులో భారీ వర్షం

AP : గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో భారీ వర్షం కురుస్తోంది. మేమంతా సిద్ధం సభ జరిగే ప్రాంతమంతా తడిసి ముద్దయింది. సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో సభ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img