Homeహైదరాబాద్latest NewsHYD : అరగంటలో 5 సెం. మీ వర్షపాతం

HYD : అరగంటలో 5 సెం. మీ వర్షపాతం

హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అరగంటలో దాదాపు 5 సెం. మీ వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 9 లోని ఉదయ్ నగర్ లో నాలా రిటైనింగ్ వాల్ దెబ్బతింది. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Recent

- Advertisment -spot_img