Homeహైదరాబాద్latest NewsRain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది.

Recent

- Advertisment -spot_img