Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..!

హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..!

వినాయకుడి ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో నిమజ్జనానికి వచ్చే గణనాథులతో ట్యాంక్ బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలకుపైగా సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img