Homeహైదరాబాద్latest Newsహీరో చియాన్‌ విక్రమ్ ‘తంగలాన్‌’ ట్రైలర్ డేట్స్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

హీరో చియాన్‌ విక్రమ్ ‘తంగలాన్‌’ ట్రైలర్ డేట్స్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

కోలీవుడ్ హీరో చియాన్‌ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఈమూవీలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా విక్రమ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్‌డేట్ రానే వచ్చింది. ‘తంగలాన్‌’ ట్రైలర్ రేపు లాంచ్ కాబోతుందని మాళవికా మోహనన్‌ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img