Homeహైదరాబాద్latest NewsKangana Ranaut slap : మాజీ ప్రియురాలికి అండగా హృతిక్

Kangana Ranaut slap : మాజీ ప్రియురాలికి అండగా హృతిక్

Kangana Ranaut slap

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు హీరో హృతిక్ రో్షన్ అండగా నిలిచాడు. కొద్ది రోజుల క్రితం ఛండీగడ్ ఎయిర్‌పోర్టులో కంగనా రనౌత్‌కు అవమానం జరిగిన విషయంలో జోక్యం చేసుకున్నాడు. సీఐఎస్ఎఫ్ అధికారికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టును లైక్ చేసి కంగనాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా గతంలో హృతిక్ – కంగనా రనౌత్ ప్రేమించుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది.

గతంలో ఖలిస్థానీ ఉద్యమంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల కారణంగానే ఛండీగడ్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారి కంగనాపై చేయిచేసుకున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img