Homeక్రైంహీరో విజయ్ పై చెప్పు విసిరేశాడు

హీరో విజయ్ పై చెప్పు విసిరేశాడు

ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అంత్యక్రియలకు కోలీవుడ్ స్టార్ హీరో హాజరయ్యారు. విజయ్ కాంత్ పార్థివదేహాన్ని చూసి విజయ్ కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయ్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఉత్సాహంతో ఆయనను చుట్టుముట్టారు. సెక్యూరిటీ ఆపినా అభిమానులు ఆగలేదు. విజయ్ ను తాకేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విజయ్ పైకి చెప్పు విసిరాడు. అయితే అది విజయ్ కు తగలకుండా కొద్దిలో మిస్ అయింది.

Recent

- Advertisment -spot_img