Homeహైదరాబాద్latest Newsబేగంపేట్‌లో హీరోయిన్ రష్మిక

బేగంపేట్‌లో హీరోయిన్ రష్మిక

Hyderabad : హైదరాబాద్ బేగంపేట్‌లో హీరోయిన్ రష్మిక సందడి చేసింది. సోమవారం ఓ హోటల్‌లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అభిమానుల కోరిక మేరకు ఫొటోలకు పోజులిచ్చింది నేషనల్ క్రష్. పుష్ప హీరోయిన్‌ను చూసేందుకు, తనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Recent

- Advertisment -spot_img