Homeహైదరాబాద్latest Newsతాటిముంజలతో అధిక ప్రయోజనం

తాటిముంజలతో అధిక ప్రయోజనం

వేసవిలో తాటిముంజలు తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుకు విరుగుడుగా, క్యాన్సర్ నిరోధకంగా ఇవి పని చేస్తాయని అంటున్నారు. ఇందులో విటమిన్ బీ అధికంగా ఉంటుంది. లేత తాటిముంజలు గర్భిణీలు, పిల్లలకు ఎంతో ప్రయోజనకరమని తెలుస్తోంది. సాధారణంగా డజన్ తాటిముంజలు మార్కెట్లో రూ.100 పలుకుతోంది.

Recent

- Advertisment -spot_img