HomeజాతీయంMuslim Girl Marriage : ముస్లిం బాలిక తనకు నచ్చిన వాడిని చేసుకోవచ్చు

Muslim Girl Marriage : ముస్లిం బాలిక తనకు నచ్చిన వాడిని చేసుకోవచ్చు

Muslim Girl Marriage : ముస్లిం బాలిక తనకు నచ్చిన వాడిని చేసుకోవచ్చు

Muslim Girl Marriage : ‘‘ముస్లిం బాలిక యుక్తవయసుకు వస్తే చాలు. తన ఇష్టానికి అనుగుణంగా ఎవరినైనా వివాహం చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది.

ఇరువురికీ సమ్మతమైన సదరు వివాహం విషయంలో జోక్యం చేసుకునే ఎటువంటి హక్కు బాలిక సంరక్షకుడికి ఉండదు.

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

ఈ విషయం ‘ముస్లిం పర్సనల్ లా‘లో స్పష్టంగా ఉంది’’అని ఓ కేసు విచారణ సందర్భంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తేల్చి చెప్పింది.

17 ఏళ్ల ముస్లిం బాలిక ఒక హిందూ బాలుడ్ని పెళ్లాడింది. ఇందుకు బాలిక కుటుంబం అభ్యంతర పెట్టింది.

దీంతో ఆ జంట రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది.

Shopping Tricks : బ్రాండెడ్​ షర్టులు తక్కువ ధరకే కావాలా.. ట్రిక్స్​

పిటిషనర్ వివాహ వయసు అన్నది ముస్లింల చట్టానికి అనుగుణంగానే ఉందని విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.

తమ కుటుంబ సభ్యుల అభిమతానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందున (పిటిషనర్లు) రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వారు హరించే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.

వారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

Zinda Tilismath : హైదరాబాదుకు చెందిన జిందా తిలిస్మాత్ చరిత్ర, ఎలా చేస్తారు?

Recent

- Advertisment -spot_img