Homeజిల్లా వార్తలుParkal‌లో ఘనంగా హోళీ వేడుకలు

Parkal‌లో ఘనంగా హోళీ వేడుకలు

Parkal : పరకాల పట్టణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహం ప్రదర్శించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ తీశారు. జై కేసీఆర్, జై ఛల్లా!..జైజై ఛల్లా!! అంటూ నినిదాలతో హోరెత్తించారు. రేవూరి జయపాల్ రెడ్డి, మడికొండ శ్రీను, బండి సారంగపాణి, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img