HomeతెలంగాణHolidays: 26వ తేదీ నుంచి దసరా సెలవులు

Holidays: 26వ తేదీ నుంచి దసరా సెలవులు

Holidays: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 26 వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.10 వ తేదీన విద్యాసంస్థలు తెరువనున్నారు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించనుంది. ఇప్పటికే బతుకమ్మ చీరలను జిల్లాలకు తరలించింది. వీటిని 25వ తేదీ నుంచి పంపిణి చేస్తారు.

Recent

- Advertisment -spot_img