Homeహైదరాబాద్latest NewsHyderabad లో Home Voting ప్రారంభం

Hyderabad లో Home Voting ప్రారంభం

ఇదే నిజం, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో హోం ఓటింగ్‌ ప్రారంభమైంది. 80 ఏండ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటింగ్‌ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 857 మందికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశమిచ్చింది. దీనికోసం మొత్తం 966 దరఖాస్తు చేసుకోగా.. 857 మందికి జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం తెలిపారు. స్థానిక అధికారులు ఎన్నికల సామగ్రితో ఇంటివద్దకే వెళ్లి వారితో ఓటు వేయించనున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img