Homeహైదరాబాద్latest Newsఘోరం.. ఆస్తి కోసం కన్న తల్లి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు.. షాకింగ్ వీడియో...

ఘోరం.. ఆస్తి కోసం కన్న తల్లి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు.. షాకింగ్ వీడియో వైరల్..!

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో తాజాగా దారుణ ఘటన జరిగింది. అక్కడి ఖైర్ పోలీస్ స్టేషన్‌లోని ఆస్తి విషయంలో తల్లీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే పోలీసు సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కొడుకును అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img