Homeహైదరాబాద్latest NewsJobs : 2 లక్షల ఉద్యోగాలు

Jobs : 2 లక్షల ఉద్యోగాలు

రానున్న రోజుల్లో హాస్పిటాలిటీ విభాగంలో భారీగా ఉద్యోగావకాశాలు ఉండనున్నాయి. టీమ్‌లిజ్ సర్వీసెస్ అంచనాల ప్రకారం రాబోయే 12 నుంచి 18 నెలల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పడనున్నట్లు తెలిపింది. కరోనా సమయంలో కుదేలైన ఆతిథ్య రంగం ఇప్పుడు వేగంగా పుంజుకుంటోంది. విదేశాల నుంచి పర్యాటకులు కూడా పెరుగుతున్నారు. ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్ రిలేషన్స్ మేనేజర్లు, హౌజ్ కీపింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు, చెఫ్‌లు వంటి నిపుణులకు అధిక డిమాండ్ ఉంది.

Recent

- Advertisment -spot_img