Homeహైదరాబాద్latest NewsCabinet Ministers from Janasena : జనసేన నుంచి ఎంతమంది మంత్రులు?

Cabinet Ministers from Janasena : జనసేన నుంచి ఎంతమంది మంత్రులు?

Cabinet Ministers from Janasena

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మంత్రి పదవుల కేటాయింపుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీనియర్లు, హ్యాట్రిక్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారు, విద్యావంతులు, యువత , గతంలో మంత్రిగా పనిచేసినవాళ్లు ఆశగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మినహా గరిష్టంగా 25 మంది మంత్రులు అయ్యే అవకాశం ఉండటంతో బీజేపీ, జనసేన నుంచి 4 లేదా 6 గురికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. రాష్ట్రంలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు (19) ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో 19 మంది ఉన్నారు. అన్నిచోట్లా కూటమి అభ్యర్థులే గెలుపొందారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్ తో కలిపి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నెల 12 న ప్రమాణ స్వీకారం జరగనుంది.

Recent

- Advertisment -spot_img