Homeహైదరాబాద్latest Newsఓటు వివరాలు తెలుసుకోవడమెలా?

ఓటు వివరాలు తెలుసుకోవడమెలా?

ఇక నుంచి ఎవరైనా తమ ఓటుహక్కు గురించి తెలుసుకోవాలనుకుంటే సులభంగా మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. https://electoralsearch.eci.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎపిక్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా తమ వివరాలను పరిశీలించుకోవచ్చు. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. వెంటనే మీ ఓటు వివరాలు కనిపిస్తాయి. ఎవరైనా తమ మొబైల్ నంబర్‌ను ఓటర్ కార్డుకు అనుసంధానించని పక్షంలో స్థానిక ఎన్నికల అధికారులను సంప్రదించి లింక్ చేసుకునే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img