Homeహైదరాబాద్latest Newsభారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక 10 మంది మృతి..!

భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక 10 మంది మృతి..!

ఉరుగ్వేలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది వృద్ధులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో సంరక్షకుడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు. దక్షిణ అమెరికా దేశానికి తూర్పున ఉన్న ట్రెయింటా వై ట్రెస్ నగరంలో 6 గదుల నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులు మరణించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

Recent

- Advertisment -spot_img