Homeహైదరాబాద్latest Newsమేడారంకు పోటెత్తారు..

మేడారంకు పోటెత్తారు..

మేడారం జాతరకు దేశ వ్యాప్తంగా తరలి వస్తున్నారు. సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు మరి కొన్ని రోజులు సమయం ఉన్నప్పటికీ భక్తులు భారీగా వస్తున్నారు. ఉద్యోగం, సెలవులు, ఇప్పుడు అయితే ఫ్రీ గా దర్శనం చేసుకోవచ్చని.. ముందస్తుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర.

Recent

- Advertisment -spot_img