Homeహైదరాబాద్latest NewsHyd : మధురానగర్‌లో సాఫ్ట్‌వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య

Hyd : మధురానగర్‌లో సాఫ్ట్‌వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య

హైదరాబాద్ మధురానగర్ కాలనీలో ఓ సాఫ్ట్‌వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్యకు గురయ్యాడు. రవికుమార్ అనే వ్యక్తిని తన బెడ్రూంలోనే కట్టేసి కొందరు దుండగులు రాడ్లతో కొట్టి చంపారు. భార్య వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘోరానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img