ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో పోలీసులు రైడ్ చేశారు. వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన వెళ్లారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచారంలో మగ్గుతోన్న 22 ఏళ్ల యువతిని స్టేట్ హోంకు పంపారు.