కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొట్టిన ఘటనలో మహిళ దుర్మరణం చెందింది. మృతురాలిని ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు. ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.