Homeహైదరాబాద్latest Newssuspenseకు తెరదించిన KCR

suspenseకు తెరదించిన KCR

Hyderabad : హైదరాబాద్ BRS MP అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నారు. suspense కు తెరదించుతూ పార్టీ అధినేత KCR డెసిషన్ ఫైనల్ చేశారు. దీంతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను కేటాయించినట్లయింది. 3 ఎస్సీ, 2 ఎస్టీ, 6 బీసీ, 6 జనరల్ కేటగిరీలుగా కేటాయించారు.

Recent

- Advertisment -spot_img