Homeహైదరాబాద్latest Newsహైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా.. ఆదిపై సంచలన కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ

హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా.. ఆదిపై సంచలన కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ

హైపర్ ఆది.. జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సినిమాలో కూడా చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు హైపర్ ఆది అంటే తెలియని వారు లేరు అనేలా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే హైపర్ అది వల్లే నేను జబర్దస్త్ మానేశా అని ఓ హాట్ బ్యూటీ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీగా ఈ మధ్యకాలంలో బాగా ఫెమస్ అయిన రీతూ చౌదరి. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. పలు టాక్ షోలకు హోస్ట్ గా చేస్తుంది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రీతూ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆది నేను కలిసి జబర్దస్త్ షోలో కొన్ని స్కిట్స్ చేశాం.. ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను అక్కడ ఒక్కదాన్నే అయిపోయాను. ఆది వెళ్ళిపోయినా తర్వాత నేను ఒక్కదాన్నే ఇక్కడ ఏం చేస్తాను అని నేను కూడా బయటకు వచ్చేసా అని తెలిపింది.

Recent

- Advertisment -spot_img