కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కూడా చికిత్స కొనసాగుతోందని శివరాజ్ కుమార్ స్పష్టం చేశారు. నేనూ మనిషినే…నాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పాడు. యితే ఆత్మవిశ్వాసంతో సమస్యను అధిగమించాలని అన్నారు. అయితే ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదుని అయన తెలిపారు.