Homeహైదరాబాద్latest Newsఆ టెస్ట్‌లకు నేను రెడీ.. కేటీఆర్‌ సవాల్

ఆ టెస్ట్‌లకు నేను రెడీ.. కేటీఆర్‌ సవాల్

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైతే నార్కో, లై డిటెక్టర్‌ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని, తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనతోపాటు లై డిటెక్టర్‌, నార్కో అనాలసిస్‌ పరీక్షకు రావాలని సవాల్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img