Homeహైదరాబాద్latest Newsశ్రీ తేజ్ ను నేను కలవలేను.. అల్లు అర్జున్ ట్విట్..!

శ్రీ తేజ్ ను నేను కలవలేను.. అల్లు అర్జున్ ట్విట్..!

చిన్నారి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై అల్లు అర్జున్ స్పందించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున చట్టపరమైన కారణాలవల్ల ఈ సమయంలో నేను శ్రీ తేజ్‌ను మరియు అతన్ని కుటుంబాన్ని కలవలేకపోతున్నాను అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. శ్రీ తేజ్ వైద్య మరియు కుటుంబ అవసరాలకు నేను బాధ్యత వహిస్తున్నాను అని తెలిపారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అతన్ని అతని కుటుంబాన్ని కలవాలని కోరుకుంటున్నాను అని అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

Recent

- Advertisment -spot_img