Homeఫ్లాష్ ఫ్లాష్రాజ్‌ తరుణ్‌ పర్సనల్‌ లైఫ్‌ నాకు తెలియదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాల్వీ మల్హోత్రా

రాజ్‌ తరుణ్‌ పర్సనల్‌ లైఫ్‌ నాకు తెలియదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాల్వీ మల్హోత్రా

‘తిరగబడర సామీ’ సినిమాలో రాజ్‌ తరుణ్‌తో కలిసి నటించానే తప్ప ఆయన వ్యక్తి జీవితం గురించి తెలుసుకోలేదని బాలీవుడ్‌ నటి మాల్వీ మల్హోత్రా పేర్కొన్నారు. తమపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి కూడా రాజ్‌ తరుణ్‌ గతంలో ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఆ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూలో మాల్వీ.. తాజా కాంట్రవర్సీపై స్పందించారు.

Recent

- Advertisment -spot_img